దేవుడు ఆయన సృష్టి కార్యములో ఆరవ దినమున హవ్వను(జీవము) సృష్టించారు, మరియు సమస్త జీవులు తమ తల్లుల ద్వారా జీవం పొందెలా చేశారు. మానవాళికి నిత్య జీవము ఇచ్చేవారు తల్లియైన దేవుడని ఇది చూపిస్తుంది.
వారసులు తమ తల్లుల ద్వారా మైటోకాండ్రియాను వారసత్వంగా పొంది జీవం పొందినట్లుగా, ప్రకట గ్రంథంలో, దేవదూత యెహానుకు చూపించినట్లుగా, పరిశుద్ధాత్మ యుగంలో తల్లియైన దేవుడి ద్వారా మాత్రమే మనం నిత్య జీవం పొందగలము.
“అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ‘ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, . . .
యెరూషలేము, అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.”
ప్రకట 21:9-10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం