దేవుని సంఘము విశ్రాంతి దినము, పస్కా, ముసుగు యొక్క కట్టడ, మరియు బాప్తిస్మముతో సహా
క్రొత్త నిబంధన యొక్క పండుగలను ఆచరిస్తుంది, ఎందుకనగా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా
గైకొనుట రక్షించబడేందుకు మార్గమని వారు విశ్వసిస్తారు.
మానవాళికి జీవ జలమును అనుగ్రహించగలవారు దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ యుగంలో,
నిత్య జీవమును పొందుకొనుటకు “జీవ జలమును ఉచితముగా పుచ్చుకొనుడి” అంటూ కేకలు వేసే
ఆత్మ మరియు పెండ్లికుమార్తె వద్దకు, అనగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని వద్దకు
మనం తప్పక వెళ్ళవలెను.
“ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.”
ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం