ప్రతి యుగంలో దేవుడు ఆహారానికి సంబంధించిన భిన్నమైన ఆజ్ఞలను ఇచ్చినట్లుగానే,
తండ్రి యుగంలో మరియు కుమారుని యుగంలో మరియు పరిశుద్ధాత్మ యుగంలో
దేవుడు వరుసగా రక్షకుని యొక్క భిన్నమైన నామములను ఇచ్చారు.
కాబట్టి, పరిశుద్ధాత్మ యుగంలో,
మనం యేసు క్రొత్త పేరును పొందుకున్నప్పుడు రక్షణ పొందుకోగలము.
దేవుని సంఘము పరిశుద్ధగ్రంథంలోని ప్రవచనాలన్నిటిని నెరవేర్చిన యేసు యొక్క
క్రొత్త పేరైన– క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు నూతన యెరూషలేము
పరలోక తల్లిని విశ్వసిస్తుంది మరియు వెంబడిస్తుంది.
“జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి
వాడు ఇక మీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును,
పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను
నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.”
ప్రకటన 3:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం