2,000 సంవత్సరాల క్రితం యేసును కలిసిన అనేక ప్రజలలో కెల్లా,
శతాధిపతి మరియు రక్తస్రావం గల స్త్రీ ఆశీర్వాదాలను
పొందగలిగారు ఎందుకనగా వారు యేసును రక్షకునిగా గుర్తించి
దీవించబడే అవకాశాన్ని కోల్పోలేదు.
పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్న ప్రజలందరూ దీవించబడే
అవకాశం కోల్పోకుండా ఉండేందుకు, దేవుని సంఘంలో,
అనగా, పరలోక తల్లి నివసించే సీయోనులో, వారు
పేతురు మరియు యోహాను వలె పరిపూర్ణమైన విశ్వాసంతో
దేవుడిచ్చిన-కార్యమును చేపట్టవలెను.
ఆయన “నన్ను వెంబడించండి,” “నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని” వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మత్తయి 4:19–20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం