అతని లక్ష్యాన్ని అధిగమించుటకు ఆసక్తి కలిగియున్న ఎడిసెన్,
కాంతి బల్బ్ ను ఆవిష్కరించుటకు
దాదాపు 2,000 మార్లు ప్రయోగాలు విఫలమయ్యాడు.
పది తలంతుల యొక్క ఉపమానంలో
ఒక్క తలంతును పొందుకున్న దాసుడు
ఏమి చేయకుండుటను గురించి కేవలం సాకును చెప్పాడు.
అది ఎందుకనగా అతనికి లక్ష్యము లేక ఆసక్తి కూడా లేకుండెను.
(మత్తయి 25:14-25).
లక్ష్యాలు మరియు ఆసక్తితో సువార్తను ప్రకటించుట
దేవుని సంఘ సభ్యులు, తండ్రియైన దేవుడు మరియు తల్లి,
మరణానికి పాత్రులైన మానవాళికి బోధించిన
జీవపు సత్యాన్ని ప్రకటించుటకు ఆసక్తిని కలిగియున్నారు.
వారు ఈ ఖచ్చితమైన లక్ష్యాన్ని కలిగిఉన్నట్లుగా, విద్యార్థులు
పాఠశాలల వద్ద, ఉద్యోగస్థులు పనిస్థలాల వద్ద, సైనికులు స్థావరాల వద్ద,
మరియు గృహిణులు వారి పొరుగువారికి శ్రద్ధగా ప్రకటించుదురు.
కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో. . . 1 కొరింథీలు 9:26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం