బిల్ పోర్టర్ సెరిబ్రల్ పాల్సీ అనే రోగంతో జన్మించినప్పటికినీ,
అతడు ఒక ఉన్నతమైన సేల్స్ మ్యాన్ గా మారాడు అతని తల్లి యొక్క
ప్రోత్సాహమునకు ధన్యవాదాలు. అదేవిధంగా, దేవుని పిల్లలు ఎల్లప్పుడూ
దేవుని యొక్క ప్రేమ మరియు ప్రోత్సాహం వల్ల నూతన బలాన్ని పొందుకుంటారు.
మనలో ప్రతిఒక్కరూ కొన్ని బలహీనతలు మరియు సమస్యలు కలిగియున్ననూ,
మనలను ఎల్లప్పుడూ ప్రోత్సహించే తల్లియైన దేవునితో మనం నిలిచియున్నంతకాలం
మనం మంచి వృక్షాలుగా మారి మంచి ఫలాలను ఫలించగలము.
“ ‘ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.’ ” యోహాను 15:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం