మన బలహీనమైన విషయాల ద్వారా సాతాను మనలను శోధించును. సాతాను యొక్క శోధన లేదా మన లౌకిక దురాశ వలన మనం పాపం చేసినట్లయితే, మనము దేవుని రక్షణకు దూరంగా ఉండి చివరికు దేవున్ని విడిచిపెడతాము.
దేవుని సంఘ సభ్యులు, సాతాను శోధనను జయించే యేసు యొక్క మాదిరిని అనుసారించుదురు, మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు తల్లియైన దేవుడిచే బోధింపబడిన మంచి మార్గమును ఎంచుకుంటూ విశ్వాసపు మార్గాన్ని నడుచుదురు.
“శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును . . . “నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా . . . మరణమును కనును.”
యాకోబు 1:12-15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం