అరణ్యంలో తమ 40 సంవత్సరాల కాలంలో దేవునికి విరోధంగా సణిగి ఫిర్యాదు చేసిన ఇశ్రాయేలీయుల
చరిత్ర ద్వారా, పరలోక రాజ్యములో ప్రవేశించాలని నిరీక్షించే మానవాళి
ఏ పరిస్థితులలోనైనా చలించని నిజాయితీగల విశ్వాసమును కలిగియుండవలెను.
పరలోక రాజ్యం యొక్క రాజరిక యాజకుడిని ఎన్నుకునే దేవుని యొక్క పరీక్షలో మనం
ఉత్తీర్ణమవ్వాలని కోరిన యెడల, శరీరధారిగా వచ్చిన యేసును స్వీకరించిన తొలినాటి సంఘ పరిశుద్ధుల వలెనే,
మనం రెండవ సారి ప్రత్యక్షమైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని స్వీకరించవలెను.
ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని
లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను;
ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో
వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి,
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
[యోహాను 1:10–12]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం