నీటిని చూస్తూ, దేవుడు చేపలను సృష్టించారు మరియు వాటిని
నీటి క్రిందన మాత్రమే శ్వాస తీసుకునేలా అనుమతించారు.
దేవుడు వృక్షాలను నేలలో పాతుకుపోయేలా సృష్టించినందున,
అది భూమిలో పాతుకుపోయినప్పుడు మాత్రమే దేవుడు వాటిని
తిరిగి నింపేలా అనుమతించారు.
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు ఒకరినొకరు చూసుకుంటూ
మానవాళిని సృష్టించారు మరియు వారిని దేవుని యందు సంతోషం యొక్క
ఆశీర్వాదం మరియు నిత్య జీవమును పొందుకునేలా అనుమతించారు.
సమ్సోను మరియు సౌలు దేవుని నుండి వెనుదిరిగినపుడు, వారు ఒక దారుణమైన మరియు
బాధాకరమైన ముగింపును ఎదుర్కొన్నారు, కాని వారు దేవునికి విధేయతగా జీవించినప్పుడు,
వారు ప్రతిదానిలో విజయం సాధించారు.
ఈ యుగంలో కూడా, దేవుని సంఘ సభ్యులు ప్రతివాటిలో విజయవంతమైన జీవితాన్ని
జీవించగలుగుచున్నారు ఎందుకనగా వారు ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యందు జీవిస్తున్నారు.
దేవుడు “మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; . . . ” పలికెను
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను;
స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 1:26–27
“ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు
నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.”
యోహాను 15:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం