మన జీవితంలో, మనం ఉన్న పరిస్థితులు మరియు వాతావరణాలతో
మనం సంతృప్తిగా భావించనప్పుడు,
మనం మన దృకోణాన్ని మార్చవలెను.
చాలా కాలం క్రితం, 135,000 మంది మిధ్యానీయులకు విరోధమైన
యుద్ధం వద్ద దేవుడు 300 గిద్యోను యోధులకు ఒక విజయాన్ని అందజేశాడు.
విజయానికి తలపుచేవి అనగా పరిపూర్ణంగా దేవునిపై ఆధారపడటం.
(న్యాయాధిపతులు 6:14–40; 7:1–23)
సువార్తను ప్రకటిస్తుండగా అపొస్తలుడైన పౌలు కూడా
చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు, కాని అతడు ఎలాంటి
పరిస్థితుల్లోనైనా సంతృప్తిగా ఉండుటను నేర్చుకున్నాడు.
సభ్యులకు, వారి హృదయమందు పరిశుద్ధ గ్రంథ
వాక్యములను ముద్రించుకుంటూ విశ్వాస
జీవితం జీవించవలెనని దేవుని సంఘము ప్రకటించును.
నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. ఫిలిప్పీయులకు 4:11
మనకు సహాయం చేసే దేవునిపై ఆధారపడినప్పుడు,
మన దృకోణం మారుతుంది. ఇంకను,
మనం ఆ పరిస్థితిని జయించుటకు బలాన్ని పొందగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం