ఇతరులను ప్రేమించక తమ స్వంత ప్రయోజనాల గురించి మాత్రమే
ఆలోచించువారు కేవలం క్రొత్త నిబంధన విధానం యొక్క జ్ఞానాన్ని మాత్రమే కలిగియున్నవారు.
మనం దేవత్వపు స్వభావంలోకి మారి ఒకరినొకరం గౌరవించుకున్నప్పుడు మాత్రమే,
మనం నిత్య దేవుని రాజ్యములో ప్రవేశించగలమని దేవుడు మనకు బోధించారు.
ప్రతికూలమైన పరిస్థితుల వల్ల ప్రేరేపించబడుచూ,
ఆండర్సన్ ఒక ప్రపంచ-స్థాయి రచయితగా మారెను.
ఈవిధంగా, మనలను పరలోకానికి తీసుకెళ్ళుటకై
దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు మన పరలోక తల్లి చేత
మన చుట్టూ ఉన్న సమస్తము రూపొందించబడెను.
. . . మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, . . . దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను. ఎఫెసీయులు 4:22–24
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం