ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉండగా అంతులేని అసౌకర్యమైన
పరిస్థితులలో దేవుడు వారి హృదయాలను పరిశోధించి శుద్ధి చేసినట్లుగానే, “నేను నిజంగా
ఈ వాక్యములను పాటించగలనా?” అనే తలంపుతో మనకు గైకొనుటకు కష్టంగా ఉండే
దేవుని వాక్యములను మనం తరుచుగా ఎదుర్కొంటుంటాము. ఏమైనా, మనలను
ఆ వాక్యములను గైకొనేలా చేస్తూ దేవుడు మనలను బంగారం వలె శుద్ధి చేయును
తద్వారా మనం దేవుని పిల్లలుగా క్రొత్తగా జన్మించి పరలోక ఆశీర్వాదాలు పొందుకోగలము.
1913లో అమెరికాలో ప్రచురించబడిన పాలియాన్నా అనే పేరుగల నవల నుండి పోల్లియాన్నా అనే స్త్రీ
“సంతోషకరమైన ఆట” అనే ఆట ద్వారా, ఆమె తన చుట్టు ఉన్న ప్రజలను సంతోషపరిచెను.
అదేవిధంగా, దేవుని యొక్క పిల్లలమైన మనము, తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు
మనపై కుమ్మరించే మహిమగల పరలోక రాజ్యము యొక్క ఆశీర్వాదము గురించి ఆలోచిస్తూ,
ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ కృతజ్ఞతలు చెల్లించవలెను.
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి;
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి . . .
1 థెస్సలొనికయులు 5:16–18
వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.
సామెతలు 17:3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం