దేవుడు మనకు వాగ్ధానం చేసినట్లుగా పరలోకంలోని రాజరిక యాజకత్వము యొక్క
ఆశీర్వాదమును పొందుకొనుటకు, ఒక మొక్కను నాటిన తర్వాత ఫలం ఫలించబడుటకు
కొన్ని సంవత్సరాల పాటుగా మనం వేచియుండవలసినట్లుగానే, ఏ పరిస్థితిలోనైనా
ఓపికతో అంతం వరకు మనము సహించవలెను.
ఏశావు, యోబు, మోషే, మరియు అహరోనుకు జరిగిన సంగతుల నుండి
నేర్చుకొనవలెనని దేవుడు మనకు బోధించినందున, దేవుని సంఘ సభ్యులు
దేవుని వాక్యములకు విధేయతగా కృతజ్ఞతాభావంతో మరియు ఓర్పుతో
వారి విశ్వాసాన్ని నిలుపుకుంటారు.
“నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.” ప్రకటన 2:25–26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం