దేవుడు మన పెద్ద మరియు చిన్న క్రియలను మరియు మన మనస్సులను సైతం గమనిస్తూ ఉన్నారు.
కాబట్టి మన దైనందిన జీవితానికి సంబంధించి కూడా
దేవుని పిల్లలు విశ్వాసపు మార్గమును అందముగా నిలుపుకోవలెను.
నీతివంతులు మరియు దుష్టులు తమ క్రియలను బట్టి తీర్పు తీర్చబడే
చివరి తీర్పునకు ముందు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
మానవాళిని పరిశుద్ధగ్రంథం ద్వారా నీతివంతమైన మార్గమునకు నడిపించుచున్నారు
తద్వారా వారు తమ పాపపు మార్గముల నుండి వెనుదిరిగి రక్షింపబడగలరు.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై . . . హృదయము యొక్క తలంపులను ఆలోచనలను
శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి
లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
హెబ్రీయులు 4:12–13
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం