జౌ రాజవంశం సమయంలో, జియాంగ్ టాయిగాంగ్ యొక్క భార్య
రాణి అవ్వలేకపోయినది ఎందుకనగా ఆమె అంతం వరకు శ్రమలను
సహించలేక మార్గమందు తన భర్తను వదిలివేసినది.
అదేవిధంగా, మన విశ్వాస మార్గమందు, సీయోనులో అంతం వరకు
దేవునితో నిలిచియుండువారు మాత్రమే దేవుడు వాగ్ధానం చేసిన
నిత్య పరలోకపు ఆశీర్వాదాలను పొందుకొనెదరు.
మనలను నాశనం యొక్క మార్గము వద్దకు నడిపించే సాతాను యొక్క
శోధనను జయించుటకు మరియు మన విశ్వాసమందు విజయవంతమగుటకు,
మనమెల్లప్పుడూ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడి
యొక్క వాక్యములో నిలిచియుండవలెను.
“తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.” ఎఫెసీయులు 6:10–11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం