మనం పరలోకరాజ్యంలో ప్రవేశించేంత వరకు అనేక
శుద్ధికరణలను మరియు పరీక్షలను కలిగియుంటామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది.
కొంత మంది ప్రజలు ఆర్థిక పరీక్షలను ఎదుర్కొనవచ్చు,
ఇంకొదరు వారి చుట్టుపక్కన ఉన్న ప్రజలతోని సంబంధం ద్వారా
మరియు ఇంకొదరు, కొద్ది జ్ఞానం ద్వారా శిక్షణను పొందుకుంటారు.
ఈ శుద్ధీకరణలన్నింటిని జయించినవారు బంగారం కంటే
గొప్ప విలువను కలిగిఉన్నవారు మరియు వారు పరలోకంలోని
దేవుని నుండి మహిమ, ఘనత, గౌరవమును పొందుకునెదరని
పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది.
నశించిపోవు సువర్ణము —అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము— ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7
2,000 సంవత్సరాల క్రితం, “మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి”
అని యేసు చెప్పినట్లుగా, తొలినాటి సంఘ పరిశుద్ధులు
ఎల్లప్పుడూ సంతోషిస్తూ, మరియు అన్ని సందార్భాలలో ధన్యవాదాలు చెల్లిస్తూ
వారు తమ సిలువను ఎత్తుకొని మరియు విశ్వాసంలో శుద్ధికరించబడ్డారు.
అది ఎందుకనగా ఈ భూమిపై ఎదుర్కొంటున్న శ్రమలు పరలోకంలో మనం
పొందబోయే మహిమతో ఎన్న తగినవి కావు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం