దేవుని వాక్యములకు విధేయత చూపటం ద్వారా మన విశ్వాసం ఎంత మంచిదో తెలుసుకోవచ్చు.
మనం ఎంత ఎక్కువ కాలం సత్యము యందు జీవిస్తామో,
మన విధేయత మరియు విశ్వాసం అంత లోతుగా ఉండవలెను.
ఏమైనా, మనం రాజైన సౌలు వలె మన స్వంత చిత్తం ప్రకారం మనం నడుచుకున్నట్లైతే,
దేవుడు మనకు అనుగ్రహించిన కృపనంతా ఆయన తిరిగి తీసివేయును.
పరిశుద్ధాత్మ యుగంలో రక్షకునిగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు,
ఆది నుండి యుగ సమాప్తి వరకు సమస్తము ముందే చూశారు మరియు సమస్త మానవాళి
కొరకు రక్షణ యొక్క కార్యమును చేపట్టారు.
కాబట్టి, దేవుని సంఘము సభ్యులు ఆయన వాక్యములను విశ్వసిస్తారు మరియు
అబ్రహాము మరియు గిద్యోను వలె అన్ని పరిస్థితులలో వాటిని గైకొంటారు.
“బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె
మాట వినుటయు శ్రేష్ఠము.
తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట
మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము.
యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ
ఆయన నిన్ను విసర్జించెననగా”
1 సమూయేలు 15:22-23
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం