దేవుని మాటకు అవిధేయత చూపించె చెడు అలవాట్ల కారణంగా తమ ఇంటిసభ్యులు నాశనమైన రాజైన సౌలు, హొఫ్ని మరియు ఫీనెహాసు విషయాల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి, తద్వారా మన చెడు అలవాట్లన్నింటినీ విడిచిపెట్టి మరియు దేవుని మాటను పాటించే మంచి అలవాట్లను ఏర్పరుచుకోవచ్చు.
ఈ యుగంలో రక్షకులుగా ప్రత్యక్షమైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని ఆరాధిస్తూ, వారు, పరలోకమునకు నడిపించే మంచి అలవాట్లను కలిగి ఉండెదరు మరియు ప్రపంచాన్ని రక్షించే జీవ జలం గూర్చిన దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు.
“ ‘నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని ‘నేను విననని నీవంటివి!’ నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక.’ ”
యిర్మీయా 22:21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం