పరలోక కుటుంబం అనునది భూలోక కుటుంబానికి నిజస్వరూపమైనది (హెబ్రీ 8:5).
దేవుని యొక్క పిల్లలుగా, మనం ఎక్కడ ఉన్ననూ, మన పరలోక తల్లిదండ్రులైన
—తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని గురించి ధైర్యంగా అతిశయించవలెను.
(తన తల్లి యొక్క బలిదానం నుండి వెనుదిరిగిన ఒక కుమారుడు,
మరియు తన తల్లి గురించి అతిశయించిన మరియొక కుమారుని గురించిన ఒక కథ)
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. కీర్తనలు 20:7
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు
మన పాపములను భరించుటకు ఈ భూమిపై వచ్చారు.
మనతో ఒక బాధాకరమైన మానవ జీవితాన్ని జీవిస్తూ,
లోకం నుండి ఘనతను పొందుకొనుటకు యోగ్యులు.
ఆత్మీక అంకితభావమైన ప్రేమ నుండి గల విశ్వాసము
విశ్వాస జీవితంలో, ఆత్మీక తల్లిదండ్రుల పట్ల అంకితభావం నుండి
విశ్వాసం మరియు విధేయత లాంటి క్రియలు చేపట్టబడుతాయి.
నోవాహు, అబ్రహాము, దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు
లాంటి విశ్వాసపు పితరులు దేవునికి ఆయన వాక్యానికి విధేయత చూపి
మరియు విశ్వసిస్తూ వారి అంకితభావాన్ని చేపట్టారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం