మనం మహిమగల పరలోక రాజ్యములో యుగ యుగాలు
రాజ్యము చేయగోరినట్లైతే, మనం మన సిలువను ఎత్తికొని
క్రీస్తును వెంబడించవలెనని దేవుడు చెప్పారు.
దాని ప్రక్రియలో, ఆటంకాలు మరియు కష్టాలు ఉంటాయి,
కాని దేవుని సంఘ సభ్యులు పరలోక మహిమ కొరకు
దేవత్వపు జీవితాలను జీవిస్తారు మరియు కిరీటము యొక్క
—సిలువ యొక్క భారమును మోయుటకు ప్రయాసపడుతారు.
కుమారుని యుగంలో యేసు క్రీస్తు చేసినట్లుగానే,
పరిశుద్ధాత్మ యుగంలో, పరలోక తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు పరలోక తల్లి, మనలను పరలోకంలోని రాజరిక యాజకుని
యొక్క ఆశీర్వాదాలు పొందుకొనవలెనని చెప్పుచూ,
సమస్త మానవాళి కొరకు వారు సిలువను ఎత్తి శ్రమల మార్గాన్ని నడిచారు.
మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల
తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. లూకా 9:23
. . . వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రకటన 22:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం