పరలోక రాజ్యంలో ఘోరమైన పాపాల వలన భూమిపై జన్మించిన సమస్త మానవాళి, మరణం యొక్క నొప్పిని మరియు నరకం యొక్క శిక్షను అనుభవించుటకు నిర్దేశించబడ్డారు.
మనల్ని రక్షించుటకు సిలువపై వేదన పొందుకున్న దేవుడికి కృతజ్ఞతతో మనం ఎల్లప్పుడూ విశ్వాసపు మార్గాన్ని నడువవలెను.
400 సం బానిసత్వం నుండి రక్షింపబడిన కృప మరియు దేవుని యొక్క శక్తిని మరచిన తరువాత దేవునికి విరుద్ధముగా ఫిర్యదు చేసిన ఫలితముగా నశించిన ఇశ్రాయేలియుల నుండి పాఠాలు నేర్చుకుంటూ, దేవుని సంఘ సభ్యులు కృతజ్ఞత జీవితం జీవించుటకు ప్రతి ప్రయత్నం చేయుదురు.
“వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి . . . ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను!”
1 కొరింథియులు 10:6-12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం