క్రైస్తవత్వ క్షీణిస్తున్న కొలది, దేవుని సంఘము
అద్భుతముగా ఎదుగుచున్నది. అది ఎందుకనగా
సభ్యులు తండ్రియైన దేవుడిని మరియు తల్లియైన దేవుడిని
వారి పూర్ణ హృదయము, మనస్సు, మరియు ఆత్మతో ప్రేమిస్తూ,
మరియు దేవుని యొక్క వాక్యములకు విధేయత చూపుతారు.
దేవుడు మనం కేవలం మన పెదవులతో ఘనపరుస్తునామో
లేక మన పూర్ణ హృదయంతో ఆయనను వెంబడిస్తున్నామోనని చూచును.
అందువల్లే దేవునివైపు పూర్తిగా తిరిగిన నోవాహు, అబ్రహాము,
యాకోబు, దావీదు మరియు అపొస్తలుడైన పౌలు వంటి
ప్రజలను దేవుడు సువార్త యొక్క ఒక పరికరంగా ఉపయోగించారు.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. రోమా 12:2
లోక ఆశలను మరియు వారి సొంత ఆలోచనలను వదిలివేస్తూ,
వారి పూర్ణ హృదయం, మనస్సు మరియు ఆత్మతో
తమని తాము దేవునికి అంకితం చేసుకున్న దేవుని సంఘ సభ్యులకు
సువార్త యొక్క అద్భుతమైన ఫలితాలను దేవుడు అనుగ్రహించాడు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం