ఈ భూమిపై ఉన్న ప్రజలందరూ తమ స్వంత ఉద్యోగాలను కలిగియున్నట్లుగానే,
పరిశుద్ధాత్మ యుగంలో జన్మించిన దేవుని పిల్లలకు క్రొత్త నిబంధన యొక్క పరిచారికులు,
మనుష్యులను పట్టు జాలరులు, కావలివారు, మరియు దేవుని సాక్షుల యొక్క కార్యము ఇవ్వబడెను.
దేవుడు తాను విశ్వసించే మరియు నీతిమంతులుగా భావించే వారికి
ఒక ప్రత్యేక కార్యమును అప్పగిస్తారు.
అది అపొస్తలుడైన పౌలు వలెనే, శరీరధారిగా ఈ లోకమునకు వచ్చిన దేవుని గూర్చి సాక్ష్యమిచ్చుట.
దేవుని సాక్షులుగా, దేవుని సంఘము సభ్యులు పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులుగా వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని సాక్ష్యమిస్తారు,
తద్వారా వారు ఏ పశ్చాత్తాపం లేకుండా విశ్వాస మార్గంలో నడవగలరు.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు
యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును,
నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 1:8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం