మనకు విశ్వాసం లేనప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు తప్పు దిశలో పయనిస్తూనే ఉంటాయి.
విశ్వాసం ఉన్నప్పుడే, సమస్తము సవ్యంగా సాగుతుంది.
పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం ఈ సూత్రాన్ని గ్రహించవలెను మరియు
మన విశ్వాస జీవితంలోని మన భయాలను, చింతలను మరియు ఆందోళనలన్నింటినీ పారద్రోలవలెను.
గిద్యోను యొక్క కార్యమును, యెహొషువ యొక్క కార్యమును, ఎర్ర సముద్రము విభజించే కార్యమును,
మరియు ఐదు యవల రొట్టెలు మరియు రెండు చేపల కార్యమును పరిశుద్ధ గ్రంథము నమోదు చేసెను.
భౌతిక కన్నులకు ఇది అసాధ్యంగా కనపడెను, కానీ దేవుడు సమస్తము నెరవేర్చారు.
అదే విధంగా, మనం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని మాటలను విశ్వసించినట్లైతే
మరియు క్రొత్త నిబంధన యొక్క సువార్త సర్వలోకమునకు ప్రకటించబడుననే యేసు బోధనలను
మనం విశ్వసించినట్లైతే, అప్పుడు వారి వాక్యముల ప్రకారంగా సమస్తము నెరవేరబడును.
అనుమానించువాడు తినినయెడల విశ్వాసములేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును.
విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
రోమా 14:23
అందుకు యేసు–(నమ్ముట) నీవలననైతే, “నమ్మువానికి సమస్తమును సాధ్యమే” యని అతనితో చెప్పెను.
మార్కు 9:23
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం