కంపెనీ ఉత్పత్తుల గురించి చాలా గొప్పగా చెప్పే
రాక్ఫెల్లర్ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగి ఉండెను,
అతనికి "ఒక బ్యారెల్ నూనె, $4" అనే మారుపేరు పెట్టబడెను.
తర్వాత అతడు కంపెనీకి అధ్యక్షునిగా కూడా మారెను.
అతని కథ ద్వారా, పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులుగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని గురించి మనం గొప్పగా అతిశయించి మరియు రక్షణ యొక్క సత్యమును మనం ప్రకటించునప్పుడు, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యత కలిగియుండెదమని గ్రహించవచ్చు.
దేవుని పిల్లలు ఇతర వ్యక్తుల అభిప్రాయాల చేత కదిలిపోకూడదు
లేదా ప్రపంచ ధోరణులను అనుసరించకూడదు.
వారు దేవుని అభిప్రాయాన్ని మాత్రమే చూడాలి మరియు సువార్తను ప్రకటించే కార్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి.
అప్పుడు మాత్రమే, వారు ప్రవచనాలకు అనుగుణంగా జీవించగలరు, పది తలాంతులను పొందుకోగలరు, మరియు "భళా, నమ్మకమైన దాసుడా!" అని ప్రశంసలు అందుకుంటారు.
ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె
నిరంతరమును ప్రకాశించెదరు.
దానియేలు 12:3
ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు,
యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.
అపొస్త. కా 5:42
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం