పరిశుద్ధాత్మ యుగంలో, మనం తండ్రియైన దేవుడు మరియు
తల్లియైన దేవుని యందు విశ్వాసము కలిగియుండవలెను మరియు
వారి వాక్యములను పాటించవలెను.
అప్పుడు మాత్రమే దేవుడు మనకు వాగ్ధానం చేసిన
నిత్యపరలోక వారసత్వమును మనం స్వతంత్రించుకోగలము.
తమ ముందు ఏమి ఉన్నదో దృష్టిపెట్టకుండా దేవుని వాగ్ధానమును
నమ్మిన యెహోషువా మరియు కాలేబు వలె, అగ్నిగుండములోకి
త్రోసివేయబడుదురని బెదిరింపులకు భయపడని దానియేలు యొక్క
ముగ్గురు స్నేహితుల వలె, తాను మునుపెన్నడూ చూడనిది ఏదో
చేయవలెనని దేవుడు తనతో చెప్పినపుడు విశ్వాసముతో దేవుని మాట
గైకొన్న నోవహు వలె, దేవుని సంఘ సభ్యులు దేవుని వాగ్ధానములను
విశ్వసించి సువార్త మార్గములో నడుస్తారు.
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీయులు 11:6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం