పరలోకమునకు గల మార్గము మరియు అరణ్యంలోని మార్గము
నిజ స్వరూపము మరియు దాని యొక్క ఛాయ మధ్యన గల సంబంధాన్ని చూపిస్తుంది.
అరణ్యంలోని నలభై-సంవత్సరాల జీవితం ద్వారా, పరలోక రాజ్యములో
ప్రవేశించకుండా ప్రజలను అడ్డుకున్న గొప్ప ప్రమాదకరమైన కారకాలు అనగా
దేవుని వాక్యములకు అవిధేయతంగా ఉండటం మరియు దేవునికి విరోధంగా
సణగటమని మనం గమనించవచ్చు.
మన స్వంత తలంపులను మరియు అనుభవాలను,
తన గొప్ప చిత్తంతో మనకు ఆజ్ఞాపించే దేవునికి కంటే ముందుగా ఉంచటం వల్ల,
ఫిర్యాదులు మరియు అవిధేయతను తీసుకు వస్తుంది.
తండ్రి యుగంలో నోవహు మరియు అబ్రహాము యెహోవా మాటలను
వెంబడించినట్లుగా, కుమారుని యుగంలో పేతురు మరియు ఇతర శిష్యులు
యేసు మాటలను వెంబడించినట్లుగా, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో
రక్షకులుగా వచ్చిన దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని యొక్క మాటలను గైకొనువారు,
నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు.
“తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను?
అవిధేయులైనవారినిగూర్చియే గదా?” హెబ్రీయులు 3:18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం