విశ్వాస జీవితంలో వ్యక్తిగత పరిస్థితులు మరియు పరిసరాలు
తరచుగా మారుతాయి. కాబట్టి, దేవుని యందు విశ్వాసముంచే
వారు ఏ పరిస్థిలోను విశ్వాసంలో కదలకుండా స్థిరమైన మార్గంలో నడుచుటకు
ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటారు.
ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీక రింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురను మానములును, చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి. 1 తిమోతీ 6:3–5
మనం దేవుని వాక్యం ముందు మన అనుభవం ఉంచినప్పుడు,
మనం దేవునికి అవిధేయత చూపినవారమవుతాము.
అవిధేయత యొక్క ఫలితం అనగా దేవుని ఉగ్రత మరియు
శిక్ష అని పరిశుద్ధ గ్రంథం కూడా నమోదుచేసింది.
కాబట్టి, ఎంతకాలం నుండి వారు దేవుని యందు విశ్వసిస్తున్నారు అని కాదు
కాని వారు ఇప్పుడు ఎంతగా దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నారనునది
దేవుని సంఘ సభ్యుల కొరకు ముఖ్యమైనది.
విధేయత యొక్క ప్రమాణాలు పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కలవు,
కాబట్టి మనం ఎల్లప్పుడూ తండ్రియైన దేవుడు మరియు తల్లియైన
దేవుని యొక్క మాటలను తప్పక శ్రద్ధ వహించవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం