అరణ్యంలో ఇశ్రాయేలీయుల 40-సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణం నుండి పాఠాన్ని
నేర్చుకొని తన వాగ్ధానమునందు విశ్వాసముతో దేవునికి విధేయతగా ఉండే ప్రజలు
దేవుని గ్రంథంలో నుండి తుడిచివేయబడకుండా, వారు చేసే ప్రతిదానిలో దీవించబడెదరు.
ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను రక్షించిన దేవుడైన యెహోవా,
మరియు సిలువపై చిందించిన తన అమూల్య రక్తం ద్వారా మానవాళి
యొక్క పాపాలను క్షమించిన యేసు, మరియు ఈ యుగంలో సత్యమును
పునరుద్ధరించిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు అంతా ఒకే దేవుడు మరియు అదే దేవుడు.
“నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.” ద్వితియోపదేశకాండము 28:1
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం