యేసు 40-రోజుల ఉపవాసం తర్వాత అపవాది చేత శోధింపబడటం అనునది
మనం దేవునికి మహిమ చెల్లించినపుడు మాత్రమే రక్షణ పొందుకోగలమని,
మరియు మనం సాతాను నుండి వచ్చే దురాశతో శోధింపబడినప్పుడు
మనం దేవునికి దూరంగా వెళ్ళెదమని మనకు బోధిస్తున్నది.
దేవుని వైపు చూడని రాజైన హేరోదు మరియు రాజైన బెల్షజరు యొక్క ముగింపు ద్వారా,
ఈ యుగంలో మనం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని
గ్రహించి వారి వైపు చూడటం ఎందుకు అవసరమో నేర్చుకోవచ్చు.
“సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు.
మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని!”
ప్రకటన 19:6–7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం