అరణ్యంలో 40 సంవత్సరాల పాటుగా నడిచిన ఇశ్రాయేలీయులు
దేవుడు వారికి చూపించిన ఎర్ర సముద్రము యొక్క అద్భుతమును మరియు పస్కా యొక్క శక్తిని మరిచిపోయారు, మరియు వారు తమ పరిస్థితులను మాత్రమే చూసినందువల్ల
చివరకు నాశనమయ్యారు.
దేవుడు, “విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము” అని చెప్పెను.
అనగా మనం విశ్వాసము కలిగి దేవుని బోధనలు మరియు ఆజ్ఞలు
గైకొంటేనే గాని, మనం చివరలో రక్షణను పొందుకోలేమని దీని అర్థం.
దేవుని సంఘ సభ్యులు ఏ పరిస్థితిలోనైనా చలించరు
ఎందుకనగా వారు పరిశుద్ధాత్మ యుగంలో వచ్చిన తండ్రి దేవుడైన
అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని
ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో వెంబడిస్తారు.
మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును
మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; 2 కొరింథీయులు 13:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం