3,500 సంవత్సరాల క్రితం అరణ్యంలో ఇశ్రాయేలీయుల యొక్క తమ 40-సంవత్సరాల
ప్రయాణంలో ప్రతి క్షణాన వారిపైకి శోధన వచ్చెను. అదేవిధంగా ఈనాడు, మన విశ్వాసపు
ప్రయాణంలో, సర్వలోకము ఇబ్బంది పడుచున్న COVID-19 లాంటి వ్యాధుల ద్వారా,
మరియు మనం ఎదుర్కొనే అసంఖ్యాకమైన కష్టాల ద్వారా శోధనలు మనపైకి వచ్చును.
సాతాను శోధనలను ఎలా ఎదుర్కొనవలెనో గురించి యేసు మనకు మాదిరి చూపించారు.
యేసు వలె ఏ సందర్భాలలోనైనా చలించకుండా శోధనలన్నిటినీ జయించువారికి,
దేవుడు యేసు యొక్క క్రొత్త పేరును మరియు పరలోకము నుండి దిగివచ్చిన యెరూషలేము
పరలోక తల్లిని బయలుపరుచును.
“నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.”
ప్రకటన 3:10–11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం