దేవుడు ఇశ్రాయేలీయులకు కనానులో విశ్రాంతి దినము వంటి తన కట్టడలను
పాటించేలా ఆయన వారికి శిక్షణ ఇచ్చారు.
అదేవిధంగా, పరలోక రాజ్యము కొరకు నిరీక్షించేవారికి వారు పరలోక రాజ్యంలో
ప్రవేశించుటకు ముందు తమ దైనందిన జీవితంలో ప్రేమ, విశ్వాసము, ఆశ,
మరియు రక్షణ యొక్క భాష అయిన పరలోకపు భాషను నేర్చుకునేలా
దేవుడు వారిని అనుమతించును.
పరలోకపు భాష మాట్లాడినవారు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు.
యెహొషువ మరియు కాలేబు కనానులోకి ప్రవేశించారు, మరియు దానియేలు యొక్క
ముగ్గురు స్నేహితులు మండుతున్న కొలిమి నుండి రక్షించబడ్డారు.
అదేవిధంగా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని బోధనల ప్రకారం
పరలోకపు భాష మాట్లాడే వారు నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు.
అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల
అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును , , ,
నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు
మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.౹
యాకోబు 3:2-6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం