ఈ భూమి మీద ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, మరియు వారి పిల్లలు
ఉన్నట్లుగానే, పరలోక తండ్రి, పరలోక తల్లి, మరియు
పరలోక రాజ్యములో దేవుని సంపదను స్వతంత్రించుకునే
వారి యొక్క పిల్లలు ఉంటారు.
ఈ భూమిపైగల తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు తమంతట తాము త్యాగమైనట్లుగానే,
పరలోక తల్లిదండ్రులు కూడా సిలువపై రక్తాన్ని చిందించే వారి బలిదానము మరియు
ప్రేమ ద్వారా తమ పిల్లల పాపములను క్షమించారు, మరియు
వారికి రక్షణను వాగ్ధానం చేశారు.
తండ్రి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి యొక్క వాక్యమును అనుసరిస్తూ,
పరలోక తల్లిదండ్రుల యొక్క కృప నిమిత్తము
దేవుని సంఘ సభ్యులు కృతజ్ఞతాభావంతో విశ్వాసపు మార్గాన్ని నడుచుదురు.
మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి.
వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి;
అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా? హెబ్రీయులు 12:9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం