దేవుడు తనకు బదులుగా ఒక దేవదూతను పంపలేదు, కాని ఒక బలిఅర్పణగా మారుటకు
స్వయంగా ఈ భూమిపైకి వచ్చి మనం అనుభవించవలసిన శ్రమలు మరియు వేదనలన్నిటినీ
సహించారనే సత్యము, దేవుడు మానవులందరినీ ఎంతగా ప్రేమిస్తున్నారో స్పష్టంగా చూపిస్తుంది.
సీయోను అనునది క్రొత్త నిబంధనలో కృతజ్ఞతలు చెల్లించటం మరియు
పరలోకం పట్ల నిరీక్షణ కలిగియుంటూ ఉప్పొంగిపోయే స్థలము.
తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు, సోదరులు మరియు
సోదరీలతో పాటు, సీయోనులో కలిసి ఉన్నందున, దేవుని సంఘ సభ్యులు
ఈలోకపు చింతలు మరియు ఆందోళనలన్నిటినీ ఆనందంతో అధిగమిస్తారు.
ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ
దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును
దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
[1 యోహాను 4:7-8]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం