పరిశుద్ధగ్రంథము యొక్క 66 గ్రంథాలలో దేవుడు ప్రేమ గురించి ప్రస్తావించారు.
దేవుడు ఈ భూమిపైకి రావటం ద్వారా, మానవాళి యొక్క పాపములన్నిటినీ
మోయటం ద్వారా, మరియు సిలువ మరణం కూడా పొందటం ద్వారా,
దేవుడు మనకు గొప్ప ప్రేమ గురించిన మాదిరిలను ఏర్పరిచారు.
కాబట్టి దేవుని పిల్లలు క్రొత్త ఆజ్ఞను నెరవేర్చుటకు మరియు పరలోక ఆశీర్వాదాలు పొందుకొనుటకు
ఒకరినొకరు ప్రేమించవలెను, ఐక్యమవ్వవలెను, మరియు శ్రద్ధవహించుకోవలెను.
ఈనాడు, ప్రపంచమంతటా గల దేవుని సంఘ సభ్యులు ప్రేమ యొక్క బోధనను ఆచరణలో పెట్టుచూ
ఒకరికొకరి భిన్నమైన సంప్రదాయాలను మరియు తలంపులను అర్థం చేసుకుంటారు.
వారు దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారి మరియు తల్లియైన దేవుని యొక్క బోధనల ప్రకారంగా
మంచి క్రియలు మరియు పొరుగువారి పట్ల ప్రేమ ద్వారా దేవుని యొక్క మహిమను కనపరుస్తూ,
ఒకరికొకరు శ్రద్ధవహించుకుంటారు.
మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. 1 పేతురు 1:22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం