యోహాను సువార్తలో, దేవుడు మనకు ఒక పాఠాన్ని ఇచ్చెను,
“మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను.”
1 యోహాను గ్రంథంలో, “దేవుడు ప్రేమాస్వరూపి” అని వ్రాయబడెను,
మరియు 1 కొరింథీయుల గ్రంథంలో,
ఇలా వ్రాయబడెను, “విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును;
వీటిలో శ్రేప్ఠమైనది ప్రేమయే.”
కాబట్టి, ధర్మశాస్త్రమంతటి యొక్క నెరవేర్పు అనగా ప్రేమ.
“సువార్త మార్గము అనునది ఎవ్వరూ ఒంటరిగా ఉండకూడనిదై ఉండవలెను” అనే తల్లియైన దేవుని వాక్యములు,
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సంఘ సభ్యులను ఒకరినొకరు సేవించడం మరియు ప్రేమించడాన్ని
ఆచరణలో పెట్టేలా ప్రేరేపించెను,
ఇది ఈరోజు వరకు దేవుని సంఘం యొక్క 60 సంవత్సరాల చరిత్ర వెనుక చోదక శక్తిగా మారింది.
ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
రోమీయులు 13:10
ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది;
ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
1 యోహాను 4:7-8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం