లౌకిక విషయాల కొరకు అడుగుచూ, మనం దేవునికి ప్రార్థించినప్పుడు,
మరియు దేవుడు మన అంచనాలకు భిన్నమైన సమాధానాన్ని ఇచ్చినప్పుడు,
మనం, “దేవుడెందుకు నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వరు” అని చెప్పవచ్చు.
ఏమైనా, అది నిజం కాదు.
మన ఆత్మలకు ప్రయోజనం చేకూర్చే పరలోక రాజ్యపు ఆశీర్వాదం మనకు
అనుగ్రహించుటకు అది దేవుని యొక్క ప్రేమగల మార్గమని మనం తెలుసుకోవలెను.
1951 జనవరిలో ఒక చలికాలంలో ఒక బిడ్డను రక్షించుటకు తనను తాను త్యాగం చేసిన ఒక తల్లి యొక్క ప్రేమ
మన ఆత్మీక తల్లిదండ్రులైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క త్యాగము
గురించి ఆలోచించేలా చేయును.
మానవాళి యొక్క పాపాలను తొలగించుటకు మరియు మానవాళికి నిత్య పరలోక రాజ్యమును ఇచ్చుటకు
వారు తమంతటతాము త్యాగమయ్యారు.
ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది;
ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
1 యోహాను 4:7–8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం