దేవుని సంఘము ఆచరించే శృంగధ్వని పండుగ మరియు పది రోజుల ప్రార్థన
అనునవి, గత సంవత్సరమందు మనం చేసిన పాపములన్నిటిని ఒప్పుకొని
మారుమనస్సు పొందుటకు సమయమాలు. కాబట్టి, దేవుని ప్రజలు ప్రార్థన
ద్వారా సంపూర్ణంగా మారుమనస్సు పొందుచూ ప్రాయశ్చిత్త దినము కొరకు
సిద్ధపాటు చేసుకోవలెను.
ఒక ఆత్మ, శ్వాస తీసుకొనటమైన, ప్రార్థన చేయటం ఆపివేసినపుడు,
ఆ ఆత్మ ఎంతో ఇబ్బంది పడును. 2,000 సంవత్సరాల క్రితం భూమిపైకి
వచ్చిన యేసు, పరిశుద్ధాత్మ యుగంలో వచ్చియున్న, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు, “అడుగుడి, వెదకుడి, మరియు తట్టుడి” అని చెప్పుచూ,
మనకు ప్రార్థన యొక్క శక్తిని బోధించారు మరియు ప్రార్థనతో సువార్త మార్గమును
నడిచే మాదిరిని ఏర్పరిచారు.
“ ‘అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును,ఒ తట్టుడి మీకు తీయబడును.
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును . . .
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా
మంచి యీవుల నిచ్చును!’ ”
మత్తయి 7:7–11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం