దేవుని వాక్యమును తన ఇష్టానుసారంగా వివరించి మరియు పాక్షికంగా గైకొన్న రాజైన సౌలు వలె
మనం మారకూడదు. బదులుగా, మనం రాజైన హిజ్కియా వలె, మన తప్పిపోయిన హృదయాలను
ఈలోకం నుండి దూరంగా మళ్ళించి మరియు మలాకీ గ్రంథంలో వ్రాయబడిన దశమభాగములు
మరియు అర్పణల ద్వారా దేవుని తట్టు తిరిగి పస్కాను గైకొనవలెను.
ఇదే మారుమనస్సు.
ప్రాయశ్చిత్తార్థ దినము అనునది మనం తెలిసో తెలియకనో పరలోకమందు చేసిన
అన్ని పాపములు మరియు భూమిపై చేసిన అన్ని పాపములు,
సమస్త పాపాలకు కారణమైన సాతానుకు తిరిగి ఇవ్వబడే దినము.
పరిపూర్ణమైన మారుమనస్సు అనునది రాజ్య సువార్త అయిన
క్రొత్త నిబంధన యొక్క పండుగల ద్వారా సంపూర్తి కాబడగలదని
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు తెలియజేశారు.
“మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగామేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా?
. . . పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.”
మలాకీ 3:7–8
. . . ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై
రావలసినదని . . . ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని
వారు నిర్ణయముచేసిరి . . . “అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి . . .”
2 దినవృత్తాంతములు 30:5–6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం