శృంగధ్వని పండుగ అనునది ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క పది రోజుల ముందు బూరలు ఊదటం ద్వారా మారుమనస్సును ప్రకటించడం.
మారుమనస్సు పొందుటకు ముందు జీవితం అనగా పాపంతో నిండిఉన్న జీవితం,
కాని మారుమనస్సు పొందిన తరువాతి జీవితం అనగా మనలను
నిత్యజీవమునకు నడిపించే ఒక ఆశీర్వదించబడిన జీవితం.
మనం మారుమనస్సు పొందినప్పుడు,
మనం కేవలం ఒక్క రోజు జీవించిననూ మన జీవితం
ఒక వెయ్యి సంవత్సరముల వలె జీవించినట్లుగా మరియు
మరణించాడు కాని తిరిగి జీవించిన
ఒక వ్యక్తి వలె మహిమగలదిగా ఉంటుంది.
1. తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానము
మారుమనస్సు పొందిన తరువాత జీవితం యొక్క ప్రాముఖ్యతను వివరించుట
2. మారుమనస్సు పొందిన తరువాత యోనా 120,000 మంది ప్రజలను
రక్షించుటకు యోగ్యమైన జీవితమును జీవించాడు.
“ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.” అపొస్తల కార్యము 3:19-20
“అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి . . . పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.” రోమ 6:22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం