అమాలేకీయులకు విరోధంగా జరిగిన పోరాట సమయంలో మోషే తన చేతులను పైకెత్తుట,
తన కర్రతో ఎర్రసముద్రమును విభజించుట, మరియు ఇత్తడి సర్పము యొక్క సంఘటన
ఇవన్నియూ ఇశ్రాయేలీయుల కొరకు రక్షణ యొక్క ఊట ఎల్లప్పుడూ దేవుడైయుండెనని సూచిస్తుంది.
దేవుని సంఘ సభ్యులు ప్రజలపై, వాతావరణంపై, లేక పరిస్థితిపై
ఆధారపడకుండా తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవునిపై మాత్రమే
ఆధారపడుచూ సువార్తను ప్రకటించినందున, రక్షణ యొక్క
శుభ సమాచారము ప్రపంచమంతటా వేగంగా విస్తరించియున్నది.
“నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను . . . మరచెదవేమో.” ద్వితియోపదేశకాండము 8:11,14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం