మారుమనస్సు అనగా ఈ లోకమునకు త్రిప్పిన
తన యొక్క పాపపూరిత మనస్సును దేవుని కృపగల ప్రపంచనకు త్రిప్పడం.
ప్రతి సంవత్సరం, ప్రాయశ్చిత్థార్త దినము కొరకు ప్రార్థన వారము సమయంలో
దేవుని సంఘ సభ్యులు వారి పాపముల పట్ల దేవుని యెదుట మారుమనస్సు
పొందుకొటకు సమయాన్ని కలిగిఉన్నారు.
రక్షణ అనునది వారి పాపములను ఒప్పుకున్న వారికి
ఇవ్వబడునని పరిశుద్ధగ్రంథం సెలవిస్తుంది.
మరియు దేవుడు వారిని అందంగా పరిగణించును.
(లూకా 15 లోని తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం)
పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్న వారైన మనము,
తండ్రి దేవుడు మరియు తల్లి దేవుడైన ఆత్మ మరియు పెండ్లికుమార్తె
వద్దకు మనం వచ్చినప్పుడు రక్షణను పొందుకొనగలమని
అపొస్తలుడైన యోహాను వ్రాసెను.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన 22:17
పరిశుద్ధ గ్రంథం యొక్క బోధనల అనుసారంగా,
దేవుని సంఘము పరిశుద్ధాత్మ యుగంలో రక్షకుల వలె వచ్చిన
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యందు విశ్వసిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం