మానవజాతి పరలోకంలో పాపం చేసి భూమిపై పడవేయబడెనని మరియు మానవాళికి
పాప క్షమాపణ ఇవ్వడానికి యేసు భూమికి వచ్చాడని, తద్వారా వారు పరలోకానికి
తిరిగి వెళ్ళగలరని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది.
అందుకే యేసు సిలువపై శ్రమలు అనుభవించి మరణించెను.
మారుమనస్సు అనగా దేవుని వైపు తిరగడం, మరియు ఇది దేవుని త్యాగం ద్వారా
నెరవేరబడిన కట్టడలు మరియు పండుగలను పాటించడం ద్వారా సాధించబడుతుంది.
2,000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు, బాప్తిస్మమిచ్చు యోహాను, మరియు తొలినాటి సంఘము
యొక్క పరిశుద్ధులు, అలాగే పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు అందరూ మారుమనస్సు గురించి ప్రముఖంగా చెప్పారు.
ఎందుకంటే మారుమనస్సు ఒక్కటే దేవుని తట్టు తిరగగలిగేందుకు ఏకైక మార్గం.
మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము;
మరియు మనలో సత్యముండదు.౹
మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును
గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.౹
మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల,
ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము . . ,
1 యోహాను 1:8-10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం