శృంగధ్వని పండుగ నుండి ప్రారంభమై ప్రాయశ్చిత్తార్థ దినము వరకు జరిగే
పది-రోజుల పండుగ అనునది దేవుడు మానవాళికి అనుగ్రహించే
చాలా ముఖ్యమైన మారుమనస్సు పొందే సమయము.
బబులోను రాజు మరియు తూరు రాజు
వలన మన గత జీవితం పట్ల పరిశుద్ధగ్రంథం మనలను మేల్కొల్పుచున్నది.
రక్షణ యొక్క మార్గమైన క్రొత్త నిబంధనతో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు పరలోక తల్లి భూమిపైకి వచ్చారు,
తద్వారా సమస్త మానవాళి పూర్తిగా మారుమనస్సు పొందగలరు.
దేవుని సంఘ సభ్యులు మారుమనస్సు జీవితాన్ని జీవిస్తూ,
దేవుని వాక్యమును గైకొనుటకు మరియు మరెన్నడూ
పాపములో పాలివారు కాకుండునట్లు ప్రయాసపడుచున్నారు.
“కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది; మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు . . . !” మార్కు 1:15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం