పరలోకంలో మహిమగల స్థానంలో ఉండిన తేజో నక్షత్రము మరియు తూరు రాజు, దేవుని కంటే ఉన్నతంగా
తమను తాము హెచ్చించబడాలని కోరుతూ, తమ అహంకారం కారణంగా దేవునికి ద్రోహం చేసినట్లే,
మానవాళి అంతా పరలోకంలో పాపం చేసి భూమిపై వచ్చారు, మరియు నరకంలో శిక్షకు ముంద నిర్దేశింపబడ్డారు.
ఏమైనా, దేవుడే స్వయంగా ప్రతి ఆరాధనలో పాపపరిహారార్థబలిగా మారి, మనకు పాప క్షమాపణను అనుగ్రహించారు.
మోషే కాలం నుండి యేసు కాలం వరకు దాదాపు 1,500 సంవత్సరాలు, విశ్రాంతి దినమందు, మరియు
ప్రతి పండుగ దినమందు, మగ మరియు ఆడ జంతువుల బలి రక్తం ద్వారా పాప క్షమాపణ పొందేందుకు
దేవుడు మనకు అనుమతించారు. పాత నిబంధన ద్వారా, క్రొత్త నిబంధన యొక్క నిజరూపమైన
తల్లియైన దేవుని యొక్క బలిదానమును మరియు ప్రేమను దేవుడు మనకు తెలియజేయును
మరియు మానవజాతి పట్ల తనకున్న ప్రేమకు సాక్ష్యంగా, సిలువపై తన రక్తాన్ని చిందించిన
క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారి యొక్క త్యాగాన్ని మనకు చూపించును.
“మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను
పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు
దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి.”
సంఖ్యాకాండము 19:9
ఒకడు పొరబాటున పాపము చేసినయెడలవాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను.౹ ”
సంఖ్యాకాండము 15:27
‘‘యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది?
నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమి్మవేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి
మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను."
యెషయా 50:1
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం