సౌత్ ఆఫ్రికా జొహనస్ బర్గ్ లో ఉన్న లయన్ పార్క్ లో,
“అన్ని వేళల్లో కిటికీలను మూసి ఉంచండి.” అనే ఒక నియమం ఉండెను.
ఏమైనా, ఆ నియమానికి విరుద్ధంగా ఒక పర్యాటకురాలు కిటికీని క్రిందికి దించెను.
చివరికి, ఆమె సింహాము ద్వారా దాడి చేయబడి మరణించెను.
అదే విధంగా, సాతాను అయిన అపవాది గర్జించుచుండు సింహాము వలె
ఎవరిని మ్రింగుదునా అని వెదకుచున్నది.
‘ఈ చిన్న విషయం పర్వాలేదు’ అనే ఒక ఆలోచన,
దేవుని సంఘ సభ్యులను కూడా ప్రమాదంలో పడేలా చేయవచ్చు.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహో దరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. 1 పేతురు 5:8–9
దేవుని ఆజ్ఞలను ఆచరించకుండా ఉండుటకు అపవాది అన్నీ విధాలా
శోధించుటకు ప్రయత్నించినప్పటికీ, మనం వాటిని అంతం వరకు
తప్పక ఆచరించవలెను మరియు తండ్రియైన దేవుడు మరియు
తల్లియైన దేవుని ద్వారా సంరక్షించబడగలము తద్వారా
మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం