ఈలోకంలో అన్ని విషయాలు దేవుని చిత్తం ద్వారా సృష్టించబడ్డాయి.
దేవుడు అన్ని జీవించు ప్రాణులను జీవాన్ని తల్లుల ద్వారా
పొందుకొనుటకు సృష్టించాడు. మానవాళికి నిత్య జీవం ఇచ్చే
పరలోక తల్లి యొక్క ఉనికిని తెలియజేయుటకు
ఇది దేవుని యొక్క గొప్ప చిత్తమైయుండెను.
పరిశుద్ధ గ్రంథం సాక్షమిచ్చే పరలోక తల్లి
నరుడు పురుష స్వరూపం కలిగిఉన్న తండ్రి దేవుని
స్వరూపంలో సృష్టించబడ్డాడు, మరియు స్త్రీ, స్త్రీ స్వరూపం కలిగియున్న
తల్లియైన దేవుని స్వరూపంలో సృష్టించబడెను.
కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలు పురుష స్వరూపమైన దేవున్ని ‘తండ్రి’
అని పిలిచినట్లుగా, పరిశుద్ధ గ్రంథం సాక్షమిచ్చే తల్లియైన దేవుడిని
మనం తప్పక గ్రహించవలెను మరియు ఆమెను పొందుకొనవలెను.
ఇదే మనల్ని పరలోకానికి నడిపించే జ్ఞానమైయుండెను.
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి. . . కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. గలతీయులు 4:26–31
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం