ఇశ్రాయేలీయులను నలభై సంవత్సరాలు ఎడారిలో నడిపించినప్పుడు, దేవుడు ఎల్లప్పుడూ నిబంధన మందసమును ముందు ఉండేలా మరియు వారు వెనుక వెంబడించేలా చేసెను మరియు యెరికో పట్టణమును జయించి వారిని కనాను దేశంలో ప్రవేశించుటకు వారిని అనుమతించారు.
నిబంధన మందసముగా ప్రత్యక్షమైన ఎలోహిమ్ దేవుని బోధలను అనుసరిస్తూ, వారి విశ్వాస జీవితంలో విజయం సాధిస్తూ, వారి స్వంత ఆలోచనలను అనుసరించుటకు బదులుగా, ఇశ్రాయేలీయుల గత చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుంటూ పరలోకపు కనానులోకి ప్రవేశించాలని దేవుని సంఘ సభ్యులు కోరుకుంటారు.
మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను . . . వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్ల కొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.
ప్రకటన 14:1-4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం