తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యొక్క
అంతులేని కృపలో మనవాళి జీవిస్తున్నారు.
ఒక మానవుని శరీరంలో భూమి చుట్టంతా సరిపడు
రెండున్నర కంటే పెద్దదైన 96,000 కి.మీటర్ల (దాదాపు 60,000 మైళ్ళు)
రక్త నాళాలు ఉన్నాయి.
ఏడు బిలియన్ల ప్రజలలోకెల్లా, అందరికి ఒకే ముఖం లేదు.
మరియు జీవితానికి అనుకూల పరిస్థితులతో సూర్యుడు మరియు భూమి
చాలా అద్భుతంగా అమర్చబడి ఉన్నాయి. మన పరిసరాల విషయానికొస్తే,
మనము అది ముందే అనుమతించినట్లుగా తీసుకొనియున్నాము.
ఏమైనా, ఒక పిల్లవాడు అతడు పరిపక్వత చెందినప్పుడు,
తల్లిదండ్రుల ప్రేమను గ్రహించి కృతజ్ఞతలు తెలిపినట్లే,
మనతో పాటే ఉంటూ మనల్ని పరలోకం నడిపిస్తున్న
పరలోక తల్లి యొక్క ప్రేమ మరియు శ్రద్ధవహింపును గ్రహించుటకు
మరియు ఆమె కృప పట్ల ఆమెకు తిరిగిచెల్లించే సమయం ఇప్పుడు ఆసన్నమైనది.
ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా
మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.
1 యోహాను 4:11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం